ఒక్కసారి దీన్ని అప్లై చేస్తే చాలు నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి
చాలామందికి పెదవులు నల్లగా మారి పొట్టు రాలుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో జీవం కోల్పోయి, పెదాలు పగిలి నల్లగా మారి పెదాల నుండి నొప్పి, రక్తం వస్తుంది. అయితే ఈ సమస్య నివారించేందుకు ఎక్కువగా నీటిని తాగడంతో పాటు ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాటించడం వలన పెదవులకు కావలసిన తేమ అందుతుంది. పెదవులు తాజాగా, ఎర్రగా మారుతాయి. పెదవులపై పిగ్మెంటేషన్ తొలగిపోయి పెదవులు మంచి పింక్ రంగులోకి మారేందుకు సహాయపడుతుంది. దాని కోసం మనం ఒక స్పూన్ … Read more ఒక్కసారి దీన్ని అప్లై చేస్తే చాలు నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి