పది నిమిషాలు చాలు నల్లని పెదాలు ఎర్రగా మారుతాయి. పగుళ్లు తగ్గి మృదువుగా ఉంటాయి
చలికాలంలో పెదాలు పగిలి క్రాక్స్ ఏర్పడుతూ ఉంటాయి. దీని వలన రక్తం కారడం, నొప్పి వంటి సమస్యలు కూడా ఉంటాయి. చూడటానికి కూడా పెదాలపై చర్మం పైకి లేచి నల్లగా పగుళ్ళతో ఇబ్బందిగా ఉంటాయి. ఇలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి ఇప్పుడు మనం ఒక హోమ్ రెమిడి ప్రయత్నిద్దాం. దీనివలన సహజంగా గులాబీ రంగులోకి మారడంతో పాటు పెదాల పగుళ్ళు తగ్గుతాయి. లిప్స్కిక్ అవసరం లేకుండానే పెదాలు ఎర్రగా మారుతాయి. దీనికోసం మనం ఒక బీట్రూట్ తీసుకోవాలి. బీట్ … Read more పది నిమిషాలు చాలు నల్లని పెదాలు ఎర్రగా మారుతాయి. పగుళ్లు తగ్గి మృదువుగా ఉంటాయి