ఇలా చేస్తే 3 రోజుల్లో మీ పెదాలు గులాబీ రంగులోకి మారతాయి

how to get rose lips naturally

సీజన్ మారినప్పుడల్లా శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి.ముఖ్యంగా చర్మంలో తేమ కోల్పోయి చర్మం కళావిహీనంగా మారుతుంది. కొంతమందికి ముఖ్యంగా పెదవులు పగిలి డ్రైగా మారిపోతుంటాయి. ఇలాంటి వారు ఎన్ని రకాల మందులు వాడినా అవి అప్పటికి ఉపయోగపడిన తర్వాత పెదాలు నల్లగా మారడానికి కారణమవుతుంటాయి. అలాకాకుండా ఇంట్లో తయారు చేసుకొనే కొన్ని చిట్కాలు పెదవులను తాజాగా, మృదువుగా మార్చడంతో పాటు మంచి పింక్ కలర్ లోకి మారేలా సహాయపడుతుంది. దానికోసం ఒక రెండు రకాల లిప్ … Read more ఇలా చేస్తే 3 రోజుల్లో మీ పెదాలు గులాబీ రంగులోకి మారతాయి

error: Content is protected !!