వీటిని రోజుకు రెండు నీళ్లలో నానబెట్టి తినండి
ఈరోజుల్లో ఆటాడుకుంటూ దేన్నైనా గుద్దుకుంటేనే ఎముకలు విరిగిపోతున్నాయి. కొంచెం జారిపడినా కాళ్ళు విరిగిపోతున్నాయి. మరి ఇంత బలహీనంగా ఎముకలు గుల్లబారడానికి కారణం లవణాలు చేరకపోవడం. కాల్షియం ఎముకలకు అందవలసిన రీతిలో అందకపోవడం. ఎముకలకు లవణాలు, మినరల్స్ పట్టకపోవడమే కారణం. ఎముకలు బలహీనంగా చాక్ పీస్ అంత ఈజీగా విరిగిపోవడానికి కారణమవుతుంది. ఎముకలు బలంగా ఉండడానికి ఏం చేయాలి. ఆర్థియోపోరోసిస్ వలన ఎముకలు గుల్లబారతాయి. ఎముకలు ఇలా తయారవడానికి కారణం మనం చేసే తప్పులు. ఎముకల సాంద్రత పెంచి … Read more వీటిని రోజుకు రెండు నీళ్లలో నానబెట్టి తినండి