Age పెరిగినా young look మీ skin tone మెరుపు, చెరగని అందం సొంతం
ఒక వయసు వచ్చాక చర్మం తన మెరుపును పోగొట్టుకుంటుంది. చర్మంలో ఏర్పడే ముడతలు, చర్మం సాగే లక్షణాన్ని కోల్పోవడం లాంటివి జరగడంతో వృద్ధాప్యం వచ్చేసినట్టు అనిపించి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. ఇలా ముడతలు రావడం మొదలవగానే రకరకాల క్రీములు వాడేస్తుంటాం. కానీ వాటివలన ప్రయోజనాలకన్నా దుష్ప్రభవాలు ఎక్కువ. సహజంగా అందాన్ని కాపాడుకోవడానికి రుపాయి ఖర్చు పెట్టనవసరంలేని కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. అందం అనేది సహజంగా రావాలి. కృత్రిమ పద్థతుల వలన వచ్చే అందం ఇబ్బందులను కూడా తెస్తుంది. అందుకే … Read more Age పెరిగినా young look మీ skin tone మెరుపు, చెరగని అందం సొంతం