ఆకుల అందరికీ తెలుసు కానీ ఈ ఆకులలో ఉన్న రహస్యం ఎవరికీ తెలియదు
దానిమ్మ గింజలను అందరూ ఇష్టంగా తింటారు. అలాగే దానిమ్మ ఆకులు కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పూర్వకాలం నుంచి దానిమ్మ ఆకులను, దానిమ్మ బెరడును సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. మన పూర్వీకులు కూడా దానిమ్మ ఆకులను ఎన్నో అనారోగ్యాలను నయం చేసుకోవడానికి ఉపయోగించేవారు. చలికాలంలో జలుబు, దగ్గు సమస్య ఎక్కువగా బాధిస్తుంది. అలాంటప్పుడు స్టవ్ మీద గ్లాసు నీళ్ళు పెట్టుకుని శుభ్రంగా కడిగిన దానిమ్మ ఆకులను వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని … Read more ఆకుల అందరికీ తెలుసు కానీ ఈ ఆకులలో ఉన్న రహస్యం ఎవరికీ తెలియదు