తొక్కే కదా అని పడేయకండి. అద్భుతమైన ఆరోగ్యం దానిమ్మ తొక్కలో

pomegranate peel health benefits

పండు వలవగానే ఎర్రని ముత్యాల్లా నిగనిగలాడే విత్తనాలను చూస్తే అదొక హాయి. మెల్లిమెల్లిగా వాటిని తినేస్తుంటే తీపి, పులుపు, వగరు ఇలా రుచుల సమ్మేళనంతో కనువిందే నోటికి. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దానిమ్మను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. హిమోగ్లోబిన్ వృద్ధి చెంది అనిమియా లాంటి జబ్బులు దూరం కావాలన్నా, శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచాలన్నా దానిమ్మను మించిన పండు లేదంటే అతిశయోక్తి కాదు. అయితే చాలా మందికి పండు … Read more తొక్కే కదా అని పడేయకండి. అద్భుతమైన ఆరోగ్యం దానిమ్మ తొక్కలో

error: Content is protected !!