మనం చిన్నప్పటి నుండి చూస్తున్న ఈ చెట్టులో ఇన్ని అద్భుతాలు ఉన్నాయని మీకు తెలుసా??
చిన్నతనంలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్ కు ఇరువైపులా ఎక్కువగా కనిపించే చెట్టు కానుగ చెట్టు. కానుగ చెట్టు నీడన కూర్చుంటే చల్లని భావన సొంతమయ్యేది. వేసవిలో ఎండకు అలసిన బాటసారులు కానుగ చెట్టు కనబడగానే కాస్త విశ్రాంతి తీసుకునే వారు. ప్రస్తుతం కానుగ చెట్లు చాలా కనుమరుగైపోతున్నా వాటిలోని ఔషధ గుణాలు మాత్రం అలాగే ఉన్నాయ్. ఇలాంటి కానుగ చెట్టులో నమ్మలేని ఆరోగ్య రహస్యాలు అవేంటో ఒక్కసారి చూద్దాం. కానుగ చెట్టులో ప్రతి భాగం కూడా … Read more మనం చిన్నప్పటి నుండి చూస్తున్న ఈ చెట్టులో ఇన్ని అద్భుతాలు ఉన్నాయని మీకు తెలుసా??