పూల్ మఖనా ఎపుడైనా తిన్నారా?? వాటిలో ఆరోగ్య రహస్యం తెలిస్తే వెంటనే తినడం మొదలుపెడతారు!!
పూల్ మఖనాగా పిలుచుకునే తామర గింజల్లో ప్రోటీన్లు మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి, కొవ్వు తక్కువగా ఉంటుంది. అలాగే కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీటిలో మెగ్నీషియం, పొటాషియం మరియు భాస్వరం కూడా మంచి మొత్తంలో ఉంటాయి. తక్కువ పరిమాణంలో కొన్ని విటమిన్లు కూడా మఖానాలో ఉన్నాయి. పూల్ మఖనా( తామరగింజలు) ఆరోగ్య ప్రయోజనాలు: ◆ వీటిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా … Read more పూల్ మఖనా ఎపుడైనా తిన్నారా?? వాటిలో ఆరోగ్య రహస్యం తెలిస్తే వెంటనే తినడం మొదలుపెడతారు!!