గసగసాలు ఎక్కువగా వాడుతున్నారా?? అయితే మీరు నల్లమందు బారిన పడుతున్నారు జాగ్రత్త!! కావాలంటే నిజం తెలుసుకోండి
నల్లమందు ఒక డ్రగ్. దీని ప్రభావం ప్రాణాల మీదకు కూడా తీసుకొస్తుంది. ఈ మత్తుమందుకు బానిసై ఎందరో ప్రాణాలు కోల్పోయారు కూడా. అయితే రోజువారీ జీవితంలో మునఁ తీసుకునే ఆహారం ద్వారా మనకు తెలియకుండానే నల్లమందును తీసుకునేస్తున్నాం అనే విషయం తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. కానీ ఇదే నిజం. అసలు నల్లమందు మన ఆహారంలో ఎలా వెళ్తోంది ఏమిటి?? తప్పక తెలుసుకోవాల్సిందే మరి!! రోజువారీ వండే కూరలు, పాయసాలు, స్వీట్లు మొదలైన వాటిలో తప్పక ఉపయోగించేవి … Read more గసగసాలు ఎక్కువగా వాడుతున్నారా?? అయితే మీరు నల్లమందు బారిన పడుతున్నారు జాగ్రత్త!! కావాలంటే నిజం తెలుసుకోండి