ఈ దుంపలో పోషకాలు తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది.

Real-health-benefits-of-potato

ప్రతి ఇంట్లో ఎక్కువగా కనిపించే దుంప కాయగూరల్లో బంగాళదుంప తప్పనిసరిగా ఉంటుంది. అయితే పెద్దలు దీన్ని ఎక్కువ తీసుకోవద్దు వాత సమస్యలు ఎక్కువ వస్తాయని చెబుతుంటారు. నిజంగానే బంగాళదుంప వల్ల సమస్యలు వస్తాయా. బంగాళదుంప ప్రయోజనాలు, లాభనష్టాలు మీకోసం. ◆ బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు, పీచు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ధయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బి6, విటమిన్-సి లభ్యమవుతాయి.  కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు ఉన్నాయి.  ఈవిధంగా … Read more ఈ దుంపలో పోషకాలు తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది.

error: Content is protected !!