ఆలుగడ్డలు తినేవారికీ తెలియాల్సిన పచ్చి నిజం
బంగాళదుంప అనగానే అందరికీ రుచికరమైన రకరకాల వంట పదార్థాలు గుర్తుకువస్తాయి చాలా మందికి బంగాళదుంప ఎక్కువ రోజులు నిలువ ఉండే అందుబాటులో ఉండే కూరగాయలు కానీ బంగాళదుంపలు అధికంగా తీసుకునే వారితో ఇవి అంత ఆరోగ్యకరమైనది కాదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎందుకంటే అవి శరీరంలో వేగంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్ను అధికంగా కలిగి ఉంటాయి, దీని వలన రక్తంలో చక్కెర మరియు ఇన్సులిన్ పెరుగుతాయి మరియు తగ్గుతాయి. శాస్త్రీయ పరంగా, అవి అధిక గ్లైసెమిక్ లోడ్ కలిగి … Read more ఆలుగడ్డలు తినేవారికీ తెలియాల్సిన పచ్చి నిజం