గర్బం వచ్చేముందు కనిపించే 5 లక్షణాలు గురించి తెలుసుకోండి
గర్భవతులు అవడం, ఒక బుజ్జాయి ఇంటికి రావడం ప్రతి స్త్రీకి ఒక కల. ఆ కల నెరవేరే సమయంలో ఎలాంటి సూచనలు ఉంటాయి. ప్రతి ఒక్కరికీ ఈ విషయమై అనేక సందేహాలు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ రావడానికి ముందు కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఇవి అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణం ఉండవచ్చు. అది కూడా ప్రతి ఒక్కరి తత్వాన్ని బట్టి ఒక్కో లక్షణం బయటపడుతుంటాయి. ఈ లక్షణాలు లేనప్పుడు కూడా కొంతమందిలో … Read more గర్బం వచ్చేముందు కనిపించే 5 లక్షణాలు గురించి తెలుసుకోండి