ప్రోబయోటిక్స్ వలన లాభాలేంటి…

Probiotics Benefits Myths in telugu

సహజంగా ప్రోబయోటిక్స్ అందాలంటే ఏం చేయాలో ఏ అలవాట్లు మార్చుకోవాలో తెలుసుకుందాం. ప్రోబయోటిక్స్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్(IBS), అల్సరేటివ్ కోలిటీస్ అల్సర్లు వచ్చినా అలాగే లూజ్ మోషన్స్ డయేరియా ఉన్నా వాళ్ళకి ప్రోబయోటిక్స్ వాడితే ఆ జబ్బులు తగ్గుతున్నాయి.  ప్రోబయోటిక్స్ అంటే ప్రేగులలో ఉండే ఫ్రెండ్లీ బాక్టీరియాను పెరిగేలా చేస్తాయి. ఫ్రెండ్లీ బాక్టీరియా వలన లాభాలేంటో తెలుసుకుందాం. ప్రేగులలో ప్రమాదకరమైన బాక్టీరియా, మంచిబాక్టీరియా అని రెండు రకాలు ఉంటాయి. మంచి బాక్టీరియా చిన్న ప్రేగు గోడలమీద, … Read more ప్రోబయోటిక్స్ వలన లాభాలేంటి…

error: Content is protected !!