ఊడిన జుట్టు స్థానంలో ఒక్క చుక్క రాస్తే చాలు తిరిగి మలుస్తుంది

Easy Ways To Reverse Hair Loss Promote Hair Growth

మందార పువ్వులు మరియు ఆకులను జుట్టు సంరక్షణలో మన పూర్వీకుల నుండి ఉపయోగిస్తున్నారు. ఇవి మీ జుట్టు మూలాలను బలపరుస్తాయి. మందార పువ్వులను పొడిచేసి తలకు ప్యాక్ అప్లై చేయడం వలన జుట్టు పెరుగుదలను పెంచుకోవచ్చు. జుట్టు రాలిపోయిన చోట హెయిర్ ఫాలికల్స్ మళ్లీ కొత్త జుట్టుని పెంచడానికి కనీసం ఇరవై రోజుల పాటు విరామం తీసుకుంటాయి. కానీ మందార పువ్వులు జుట్టు కుదుళ్ళను ప్రోత్సహించి జుట్టు పెరుగుదలను పెంచుతాయి. అలాగే మందార ఆకులను పేస్ట్గా చేసి … Read more ఊడిన జుట్టు స్థానంలో ఒక్క చుక్క రాస్తే చాలు తిరిగి మలుస్తుంది

error: Content is protected !!