ప్రోటీన్ మిల్క్‌తో స్టమక్ ఫాట్ తగ్గించుకోండి
రోజు వారి జీవితంలో పాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఏమైనా వంటకాలు చేసుకోవడానికి, కూరలో, తాగడానికి ఎక్కువగా పాలను ఉపయోగిస్తాం. మనం రోజూ ఇంత ఎక్కువగా వాడే పాలు కల్తీ చేయబడుతున్నాయి. కల్తీ చేసిన పాలు తాగడం వలన తెలియకుండా మనమే అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. గేదెలు, ఆవులు ఎక్కువ పాలు ఇవ్వడం కోసం స్టెరాయిడ్స్, యాంటిబయాటిక్స్ ఇచ్చి వాటిని కదలకుండా ఒకేచోట ఉంచి పాలను ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. ఈ పాలను తీసుకోవడం వల్ల రకరకాల రోగాలు వస్తాయి. … Read more ప్రోటీన్ మిల్క్‌తో స్టమక్ ఫాట్ తగ్గించుకోండి