రక్తంలోని విషపదార్థాలను బయటికి పంపి రక్తాన్ని ఫిల్టర్ చేసే సూపర్ చిట్కా
డీటాక్సిఫికేషన్ ప్రతి రోజు జరిగే లాగ చూసుకోవడం వల్ల రక్తం మరియు లివర్ లు కూడా శుభ్రం అవుతాయి. డీ టాక్సీఫికేషన్ చేసినా చేయకపోయినా రోజూ ఉదయాన్నే లీటర్ పావు నుండి లీటర్నర నీళ్ళు పరగడుపున 2సార్లు తాగాలి. ఉదయాన్నే ఖాళీ కడుపున నీళ్లు తాగడం వలన రెండుసార్లు మలవిసర్జన జరుగుతుంది. పొట్ట మొత్తం క్లీన్ ఐపోతుంది. రోజూ ఆహారంగా పళ్ళు, లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి. వండిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. తక్కువ కేలరీలు ఉన్న … Read more రక్తంలోని విషపదార్థాలను బయటికి పంపి రక్తాన్ని ఫిల్టర్ చేసే సూపర్ చిట్కా