ఈ ప్రోటీన్ పౌడర్ ఇరవై గ్రాములు చాలు. శరీరంలో కండరాలు వృద్ధి పెంచి గ్యాస్ సమస్య తగ్గిస్తుంది
ప్రోటీన్ అనేది శరీరంలో కండరాల నిర్మాణానికి చాలా అవసరమైనది. మనకి పప్పులు, మాంసాహారంలో పుష్కలంగా లభిస్తుంది. మాంసాహారం తినని వారు పప్పుల ద్వారా ప్రోటీన్ను తీసుకుంటారు. కానీ చాలామందికి పప్పులవలన గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తుంటాయి. దీనివలన పప్పులను తీసుకునేవారు వాటిని తినడం మానేస్తుంటారు. ముఖ్యంగా వయసులో పెద్దవారు, జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారు పప్పులు కూడా తీసుకోకపోవడం వలన వారిలో ప్రోటీన్ల లోపం ఏర్పడుతుంది. బాడీ బిల్డింగ్ చేసేవారు ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ తీసుకోవాల్సి … Read more ఈ ప్రోటీన్ పౌడర్ ఇరవై గ్రాములు చాలు. శరీరంలో కండరాలు వృద్ధి పెంచి గ్యాస్ సమస్య తగ్గిస్తుంది