అన్నం పుల్కా మానేసి మరి ఏం తినాలి ? మొలకలు కూడా కాదు.
బరువు తగ్గాలి అనుకునేవారు, మధుమేహం ఉన్నవారు రాత్రుళ్లు అన్నం తినడం మానేసి చపాతీలు, పుల్కాలు తినడం అలవాటు చేసుకున్నారు. అన్నం తినడం వలన 500 కేలరీలు లభిస్తాయి. కానీ రెండు లేదా మూడు చపాతీలు తినడం వలన 150 నుండి 250 క్యాలరీలు లభిస్తాయి.చపాతీలు లేదా పుల్కాలు తినడం వలన బరువు తగ్గడానికి మరియు మధుమేహం ఉన్నవారికి కొంతవరకు లాభమే కానీ వీటి వలన కూడా కేలరీలు లభిస్తున్నాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి దీనికి మించిన … Read more అన్నం పుల్కా మానేసి మరి ఏం తినాలి ? మొలకలు కూడా కాదు.