ఈ నాలుగు పొడులు మీ కూర లో వేయండి ఒక్క వ్యాధి వస్తే నన్ను అడగండి
మనం వంటల్లో పులుసులు, కూరలు, వేపుళ్లు, గ్రేవీ కర్రీ అంటూ రకరకాలుగా చేస్తూ ఉంటాం. అయితే ఎక్కువ గ్రేవీ కర్రీల కోసం కూరగాయ ముక్కలలో పాలు లేదా నీళ్లు వేసుకుంటాం. పాలు వేసినప్పుడు రుచికోసం ఉప్పు, కారం, మసాలాలు కూడా ఎక్కువగా వేయాల్సి వస్తుంది. కానీ ఆరోగ్యరీత్యా ఉప్పు, కారాలు తగ్గించాలి అనుకునేవారు, అలాగే కూరలు రుచిగా తినాలి అనుకునేవారు కూరల్లో గ్రేవీ కోసం పాలు లేదా నీళ్లు కాకుండా ఇప్పుడు చెప్పబోయే పప్పులను వేయడం వలన … Read more ఈ నాలుగు పొడులు మీ కూర లో వేయండి ఒక్క వ్యాధి వస్తే నన్ను అడగండి