దీన్ని తీసుకోవడం మొదలుపెడితే మీ శారీరక సామర్థ్యము ఆపడం ఎవరి వల్లా కాదు
ప్రాంతీయతను బట్టి ఆహారపదార్థాలు అందరికి పరిచయం అవుతాయి. దినుసులు ఒకటే అయినా ఒకో ప్రాంతం లో ఒకో తీరుగా ఉపయోగించి తయారుచేసుకుంటారు. అదే విధంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రోజువారీ ఆహారంలో ఉపయోగించే రాగులు వాటితో చేసే పదార్థాలు ఎన్నో. రాగుల ఉపయోగంలో భాగంగా రాగి సంకటి, రాగి ముద్ద, రాగి మాల్ట్, రాగి అంబలి, రాగి రోటీలు ఇలా బోలెడు వంటకాలు. అయితే రాగులతో తయారుచేసే అంబలి కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది వేసవి … Read more దీన్ని తీసుకోవడం మొదలుపెడితే మీ శారీరక సామర్థ్యము ఆపడం ఎవరి వల్లా కాదు