మీకు రక్తం తక్కువ ఉందా. రోజుకు ఒక్కటి తింటే చాలు
ప్రతి రోజు కేవలం మూడు ఖర్జూరాలు తీసుకోవడం ద్వారా శరీరంలో అనేక అనారోగ్యాలను దూరంగా పెట్టొచ్చు. ముఖ్యంగా రక్తహీనత, ఎనీమియా తో బాధపడేవారు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఈ లోపాన్ని అధిగమించవచ్చు. ఖర్జూరాలు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఇనుము యొక్క పుష్కలమైన మూలాలను అందిస్తాయి. ఖర్జూరాలు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి, మలబద్ధకానికి చికిత్స చేస్తాయి, ఎముకల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, మెదడు మరియు … Read more మీకు రక్తం తక్కువ ఉందా. రోజుకు ఒక్కటి తింటే చాలు