అద్భుతమైన అమ్మమ్మ చేతి అమృతం మీకోసం.
కాలం మారేకొద్ది ఆహార అలవాట్లు మారిపోయాయి. ఆహార అలవాట్లు మారేకొద్ది మనిషిలో రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. ఇప్పట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బును కలిగిఉన్నారు 99% ఇదే ఎక్కడ చూసినా కనిపిస్తుంది. అయితే ఒకనాటి మన అమ్మమ్మలు, వారికి వాళ్ళ అమ్మలు పెట్టిన పోషక పదార్థాలు ఎన్నో ఉన్నాయ్, ఒక అమృత తుల్యమైన పదార్థాన్ని మీకోసం తీసుకొచ్చా. చిన్నతనం లో పెట్టే ఆహారమే ఎవరికైనా కూడా పునాది. అంటే ఆ ఆహారం వల్ల శారీరకంగా దృడం … Read more అద్భుతమైన అమ్మమ్మ చేతి అమృతం మీకోసం.