ఇది మింగితే దురద సెకండ్స్ లో మాయం
కొంతమందికి ఒళ్ళు దురదలు వస్తాయి. కొందరికి అరచేతులతో, కొందరికి అరికాళ్లలో, భుజాల పై, నడుము భాగంలో,తొడల మధ్యలో దురదలు వస్తాయి. దురదలు వస్తాయి కానీ శరీరం మీద ఎక్కడ దద్దుర్లు, కురుపులు వంటివి ఏమి కనిపించవు. ఆ దురదలు తగ్గడం కోసం స్టెరాయిడ్స్ ఉపయోగిస్తాం. ఈ స్టెరాయిడ్స్ వాడటం వలన అప్పటికప్పుడు తగ్గుతాయి కానీ శాశ్వత పరిస్కారం లభించదు. ఈ స్టెరాయిడ్స్ వేసుకోవడం వలన మనకి దురద వస్తుందేమో అని భయంతో ముందుగానే వేసుకుంటే బాగుంటుందని వేసేసుకుంటాం. … Read more ఇది మింగితే దురద సెకండ్స్ లో మాయం