మనం తీసుకునే ఆహారంలో భాగమైన ఉల్లిపాయ ఇంత మ్యాజిక్ చేస్తుందని మీకు తెలుసా??
◆ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అంటారు మన పెద్దలు. పెద్దలు మాత్రమే కాదు ఆరోగ్య నిపుణులు కూడా ఇదే చెబుతారు. టిఫిన్లు, వంట, ప్రత్యేక వంటకాలు ఇలా ఏదైనా సరే ఉల్లిపాయ లేని వంట రుచి ఉండదు. కొన్ని ఆహారపదార్థాలలో పచ్చి ఉల్లిపాయను కొరుక్కుని తినడం అద్భుతమైన రుచిని అందిస్తుంది. తీపి, ఘాటు కలగలసిన ఉల్లిపాయ రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి మంచి కాపలాదారు అని చెప్పుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ◆ ఉల్లి మాత్రమే కాదు … Read more మనం తీసుకునే ఆహారంలో భాగమైన ఉల్లిపాయ ఇంత మ్యాజిక్ చేస్తుందని మీకు తెలుసా??