మనం వాడుతున్న పదార్థాల లో కోల్పోతున్న పోషకాల చిట్టా చూస్తే దిమ్మ తిరుగుతుంది
ఆహారంతోనే ఆరోగ్యం అనే విషయం అందరికి తెలిసినదే. మన ఆరోగ్యాన్ని కాపాడేది మనం తీసుకునే సమర్థవంతమైన ఆహారపదార్థాలే. అయితే దురదృష్టం కొద్ది మనం నేటి సమాజంలో వాణిజ్య పరంగా పొందుతున్న ఆహారం చాలా వరకు కలుషితమే. ఏదైనా కొనాలి, ఉప్పు, పప్పు వంటివి కొనుగోలు చేయాలి అంటే నేరుగా సూపర్ మార్కెట్ లకు, రిలయన్స్ మార్ట్ లకు వెళ్లిపోతున్నాం. అక్కడ కళ్ళకు ఇంపుగా కనిపించే వాటిని చూసి తృప్తి చెంది పది కాదు వంద ఎక్కువ అనిపించినా … Read more మనం వాడుతున్న పదార్థాల లో కోల్పోతున్న పోషకాల చిట్టా చూస్తే దిమ్మ తిరుగుతుంది