ఆహారంలో దీనిని కలుపుతున్నారు జాగ్రత్త వహించండి.

Reasons for Bacteria in Stomach

 ఆర్టిఫిషియల్ కాన్ సిరప్ వాడుతూ మార్కెట్లో అనేక పదార్థాలు తయారు చేస్తూ ఉన్నారు. మనందరం ఇష్టపడి కొనుక్కొని తింటున్నాం. బ్యాకరీ ప్రొడక్ట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీం, బిస్కెట్స్ వంటివాటిలో కాన్ సిరప్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా మన లోనికి వెళ్లే ఆర్టిఫిషియల్ కాన్ సిరప్ వలన ఎన్ని నష్టాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కాన్ సిరప్ అనేది మొక్కజొన్న గింజలను పొడితో తయారుచేస్తారు. ఈ పొడిని హైడ్రోక్లోరిక్ ఆసిడ్ తో హై హిట్ … Read more ఆహారంలో దీనిని కలుపుతున్నారు జాగ్రత్త వహించండి.

error: Content is protected !!