క్యాన్సర్ ఎందువలన వస్తుంది… కొన్ని కోట్ల మంది జీవితాలను నాశనం చేస్తున్న పాయిజన్.

How to Reduce Stomach Cancer Bacterial Growth

      పదార్థాలను వండుతున్నప్పుడు రుచి కోసం మనం సాల్ట్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. బైట నుంచి వేసే టెన్త్ సాల్ట్ అయిన శరీరానికి ఎక్కువే. మనం తీసుకునే పండ్లు, కూరగాయలలో నాచురల్ గానే సరిపడినంత ఉప్పు ఉంటుంది. మనకు ఉప్పును వేసుకోవడం అలవాటు అయిపోయి వేసుకుంటున్నాను. ఒక్కరోజులో మనం 12 నుండి 20 గ్రాముల సాల్ట్ ను ఉపయోగిస్తున్నాం. అంతా సాల్ట్ ను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్యాన్సర్ వచ్చిన … Read more క్యాన్సర్ ఎందువలన వస్తుంది… కొన్ని కోట్ల మంది జీవితాలను నాశనం చేస్తున్న పాయిజన్.

error: Content is protected !!