మరిగించిన నీళ్లలో దీన్ని కొన్ని చుక్కలు వేసి ఇలా వాడితే…
దగ్గు విపరీతంగా వస్తున్నప్పుడు కడుపంతా నొప్పిగా మారి చాలా ఇబ్బంది పడుతుంటాం. దగ్గుకి అసలుకారణం కఫం. కఫం పలుచగా ఉన్నప్పుడు దగ్గితే సులభంగా బయటకు వచ్చేస్తుంది. పలచగా ఉండే కఫం చిక్కబడి ముద్దలు ముద్దలుగా మారాక చాలా ఇబ్బందిపెడుతుంది. ఇది బయటకు రాదు. దగ్గు తగ్గదు. అసలు దగ్గుకి మందులు వాడే బదులు కఫం తగ్గడానికి వాడితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. దానికోసం ఇంటిచిట్కాలను కూడా పాటించవచ్చు. అవేంటో చూద్దాం. కఫాన్ని కలిగించడానికి ఆవిరిపట్టడం మంచి పరిష్కారం. … Read more మరిగించిన నీళ్లలో దీన్ని కొన్ని చుక్కలు వేసి ఇలా వాడితే…