రేగుపళ్ళ రహస్యం! ఇలా తింటే ఏమవుతుందో తెలుసా??

Regipandu Jujube Benefits Telugu

చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని చెట్లు చేమలు కాలువ గట్లు, కాకెంగిల్లు మధ్య ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. ఆ అపురూపమైన జ్ఞాపకల్లో తప్పక రేగు పళ్ళు కూడా ఉంటాయి. నేరుగా చెట్ల నుండి తెంపుకుంటూ, పుల్లపుల్లగా, తీయతీయగా వాటిని ఆస్వాదిస్తూ గడిపిన ఆ బాల్యం గుర్తొస్తే ఇపుడు ఆ రేగుపళ్ళు అప్పటిలా తినలేక మిస్సయిపోతున్న ఫీలింగ్.  ముఖ్యంగా చదువులు, ఉద్యోగాల్లో చెరకు, రేగుపళ్ళు వంటి వాటిని బాగా మిస్సవుతాము. అయితే ఈ రేగుపళ్ళు చిన్ననాటి తిండి మాత్రమే కాదు … Read more రేగుపళ్ళ రహస్యం! ఇలా తింటే ఏమవుతుందో తెలుసా??

error: Content is protected !!