గ్యాస్ ట్రబుల్, మోకాళ్ళ నొప్పులు తగ్గించే డ్రింక్
మనం అల్లం ప్రతి కూరలో వాడుతూ ఉంటాం. కానీ అన్ని కూర లలో అల్లం ఎందుకు వాడాలి. అనేది మనకు తెలియదు. మన వల్ల ఉపయోగాలు ఏమిటో కూడా మనకు తెలియదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లంలో జింజరాస్ అనే గ్రూప్ ఆఫ్ కేమికల్స్ ఉంటాయి. వీటివలన అల్లానికి ఆ టేస్టు, వాసన వస్తుంది. అల్లం చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్స్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అల్లంలో ఉండే జిన్జిరాస్ గుణాలు … Read more గ్యాస్ ట్రబుల్, మోకాళ్ళ నొప్పులు తగ్గించే డ్రింక్