ఈ చిన్న మిస్టేక్ వల్లే ఇది అంతా ఇలా చేస్తే జీవితంలో గ్యాస్ ఎసిడిటీ రాదు

5 Instant Home Remedies For Gastric Problem

గ్యాస్ సమస్య అధికంగా రావడానికి ఆహారం తినేటప్పుడు మనం చేసే కొన్ని తప్పులు కారణమవుతాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరిలోనూ ఈ సమస్య  ఎక్కువగా కనిపిస్తుంది. గ్యాస్ సమస్య వలన గుండెల్లో మంట, పుల్లటి త్రేన్పులు, వికారం, వాంతులు వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే కడుపులో అల్సర్లు ఏర్పడే అవకాశం ఉంది. మనం ఆహారం తినేటప్పుడు చాలామందికి నీటిని తాగే అలవాటు ఉంటుంది. ఇలా తినేటప్పుడు నీటిని తాగడం, తిన్న వెంటనే … Read more ఈ చిన్న మిస్టేక్ వల్లే ఇది అంతా ఇలా చేస్తే జీవితంలో గ్యాస్ ఎసిడిటీ రాదు

error: Content is protected !!