గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులకు కొండ చెంచుల వైద్యం

Home made remedie for Scabies in Telugu

 చాలామంది గజ్జి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చిన్నపిల్లల్లో  ఎక్కువగా  చర్మ సమస్యలు వస్తాయి.  హాస్పిటల్స్ తిరిగిన, ఇంగ్లీష్ మందులు వాడినా తగ్గని  చర్మ వ్యాధులను సైతం  ఈ వైద్యంతో  తగ్గించుకోవచ్చు. కొండ చెంచులు చేసే వైద్యం మనం కూడా చేసుకుని చర్మ సమస్యలు, గజ్జి  వంటి వ్యాధులు తగ్గించుకోవచ్చు. ఈ మందుకి కావలిసినది  నేల ఉసిరి ఆకు. ఈ   ఆకుతో గజ్జి వంటి సమస్యలు బాగా తగ్గుతాయి. ఈ  ఆకుల పసరు కామెర్లకు మందుగా ఇస్తారు. … Read more గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులకు కొండ చెంచుల వైద్యం

error: Content is protected !!