రాత్రంతా నానబెట్టి ముఖానికి రాస్తే మొటిమలు, గుంటలు తగ్గుతాయి. మృతకణాలు తొలగి చర్మం కాంతివంతం అవుతుంది

How to Remove Pimples Get Smooth and Glowing Skin

వరిపిండి లేదా బియ్యం పిండి సౌందర్య రక్షణలో చాలా సంవత్సరాల నుండి మన పూర్వీకులు వాడుతూనే ఉన్నారు. సున్నిపిండిగా లేదా ముఖానికి జిడ్డు లేకుండా స్క్రబ్ చేయడానికి వాడుతూ ఉంటారు. అయితే వరిపిండి యొక్క సౌందర్య ప్రయోజనాల గురించి అనేక పరిశోధనలు చేశారు. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి, జిడ్డును తొలగించడానికి, వైట్హెడ్స్ బ్లాక్హెడ్స్ తొలగించడానికి చాలా బాగా పనిచేస్తాయని, ముడతలు తొలగించి చర్మాన్ని చేయడంలో సహాయపడతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రయోజనాలను పొందడానికి వీటిని … Read more రాత్రంతా నానబెట్టి ముఖానికి రాస్తే మొటిమలు, గుంటలు తగ్గుతాయి. మృతకణాలు తొలగి చర్మం కాంతివంతం అవుతుంది

error: Content is protected !!