30 ఏళ్ల తరువాత పెళ్లి చేసుకోవచ్చా?? ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి!!
వివాహ బంధం అరుదైన అనుబంధం మన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాం ఎంతో విశిష్టతను కలిగివుంది. మూడుముళ్లు ఏడు అడుగులు ముచ్చటైన జంటలు ఇప్పట్లో ఎక్కడా?? జీవితం వివాహం అన్న మాటలతోనే ప్రారంభం అవుతుంది కాని ,ఈ మధ్య కాలంలో వివాహాం అనగానే అబ్బో ! పెళ్ళా చూద్దాం అన్న మాటలు వస్తున్నాయ్. దానికి కారణం అటు అబ్బాయికి ఇటు అమ్మాయికి గొంతెమ్మ కోర్కెలు ఉంటడం. ఈ విషయాన్ని చాలామంది ఒప్పుకోరు. ప్రస్తుత కాలంలో అబ్బాయి కి సంబంధాలు … Read more 30 ఏళ్ల తరువాత పెళ్లి చేసుకోవచ్చా?? ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి!!