ఎంతటి మొండి తామర అయినా ఒక్క రోజులో మటుమాయం
చలికాలం వచ్చిందంటే చర్మ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. చాలా మందికి కాలంలో తామర దురదలు, చర్మం పగిలిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఒక రకమైన ఫంగస్ వలన వస్తుంది. ఇది తేమగా ఉండే చోట్ల పెరుగుతుంది. చెమట ఎక్కువగా పట్టేవారు, డయాబెటిక్ పేషెంట్లు, బట్టలు టైట్గా వేసుకునేవారు, కొంచెం తేమ నిలువ ఉండే బట్టలు వేసుకునే వారు ఎక్కువగా ఈ సమస్యకు గురవుతుంటారు. ఈ సమస్య నివారణకు డయాబెటిక్ పేషెంట్లు ఉదయం, సాయంత్రం ఒకసారి … Read more ఎంతటి మొండి తామర అయినా ఒక్క రోజులో మటుమాయం