కరోనా వాక్సిన్ తీసుకోవడానికి ముందు, తరువాత తీసుకోవలసిన ఆహారం మరియు జాగ్రత్తలు!!
ప్రస్తుతం కరోనా వాక్సిన్ తీసుకుంటున్న వారు ఎక్కువ అయ్యారు. అయితే కేవలం వాక్సిన్ తీసుకుంటే సరిపోదు. వాక్సిన్ తీసుకోవడానికి ముందు మరియు తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో చూడండి. మద్యపానం మానేయాలి కొంతమందికి తక్కువ దుష్ప్రభావాలు ఉండగా, మరికొందరు అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, చలి, జ్వరం మరియు వికారం మొదలైన సమస్యలు ఎదుర్కొంటారు. మద్యపానం ఈ సమస్యలను పెంచుతుంది. మద్యం తీసుకోవడం రోగనిరోధక శక్తిని మరింత దిగజారుస్తుంది. మంచి నిద్రకోసం రాత్రి పూట తప్పక … Read more కరోనా వాక్సిన్ తీసుకోవడానికి ముందు, తరువాత తీసుకోవలసిన ఆహారం మరియు జాగ్రత్తలు!!