ఈ నెల 15న మకర సంక్రాంతి మరియు శనిత్రయోదశి ఆరోజు పైసా ఖర్చు లేకుండా మీ పిల్లలకు కీర్తిప్రతిష్టలు నూరేళ్ళు ఆయుష్షు
ఈ సంవత్సరం మకర సంక్రాంతి శనిత్రయోదశి కలిసి వస్తున్నాయి. ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ మకర సంక్రాంతి రోజున పండితులకు పెరుగును దానం ఇవ్వడం వలన అలా దానంగా ఇచ్చిన వారికి సకల సంపదలు కలుగుతాయి. వారి ఇంట్లో అన్నానికి, ధనానికి లోటు ఉండదు. వారి బిడ్డకు కీర్తి, నూరేళ్ళు ఆయుష్షు పెరుగుతుంది. చిరంజీవి అవుతాడు. ఈ సంక్రాంతి రోజున పెరుగు ఇవ్వడానికి ఒక కథ కూడా ఉంది. ద్రోణాచార్యుడు అతడి భార్య కృపి … Read more ఈ నెల 15న మకర సంక్రాంతి మరియు శనిత్రయోదశి ఆరోజు పైసా ఖర్చు లేకుండా మీ పిల్లలకు కీర్తిప్రతిష్టలు నూరేళ్ళు ఆయుష్షు