చియా విత్తనాల గూర్చి రహస్యాలు!!
సాధారణంగా ఆహారపదార్థాల్లో మరియు పానీయల్లో సబ్జా గింజలను వాడుతూ ఉంటారు. ఈ కోవకు చెంది దాదాపు అదే లక్షణాలను కలిగివున్న విత్తనాలే చియా విత్తనాలు. సన్నగా నల్లగా నల్ల నువ్వులు పోలి ఉన్న ఈ విత్తనాలను నీటిలో వేస్తే సుమారు మూడింతలు అవుతాయి. ఉబ్బడం ద్వారా ఇవి పరిమాణం పెరుగుతూ జెల్లీలాగా ఉంటాయి. ఈ చియా విత్తనాలు ఆరోగ్యానికి చేసే మేలు, వీటిలో ఉన్న పోషకాలు ఏమిటో తెల్సుకోవలసిందే మరి. యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరానికి … Read more చియా విత్తనాల గూర్చి రహస్యాలు!!