ఇది తెలుసుకొని సీతాఫలం తినండి !Real Facts About Seetha Phalam

Real Facts About Seetha Phalam

సీతాఫలం కొన్ని పోషకాల సమాహారం సీతాఫలం చాలా  ఆరోగ్య ప్రయోజనాలు  కలుగజేస్తుంది.  మన శరీరానికి కావలసిన అత్యవసర పోషకాలు సీతాఫలం లో దొరుకుతాయి. సీతాఫలం అందరూ ఇష్టంగా తింటారు. సీతాఫలం లో విటమిన్ఏ, విటమిన్ ఈ, క్యాల్షియం,  ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. సీతాఫలం ఎప్పుడు తిన్న ఖాళీ కడుపున తినకూడదు. భోజనం చేసిన తర్వాతనే తినాలి. ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు సీతాఫలం తినగానే వెంటనే శక్తిని పుంజుకుంటారు. పొటాషియం అధికంగా ఉంటుంది నీరసం  … Read more ఇది తెలుసుకొని సీతాఫలం తినండి !Real Facts About Seetha Phalam

error: Content is protected !!