సేమియా నిమ్మకాయ పులిహోర ఈ టిప్స్ తో చెయ్యండి. పొడి పొడిగా భలే రుచిగా ఉంటుంది seymiyaa lemon pulihora
కరోనా వచ్చిన తర్వాత పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. హడావిడిగా తిని పరిగెత్తే పిల్లలకు తినే వాటిని ఆస్వాదించే అవకాశం చిక్కింది. వాళ్ళకోసం పూటపూటకి కొత్త వెరైటీలకోసం తల్లులకు హైరానా తప్పడంంలేదు. ఇడ్లీ, దోశ బోర్ కొట్టేసి కొత్త రుచులను అడుగుతున్న పిల్లలకోసం ఇప్పుడు నేను చెబుతున్న చిట్కాలతో సేమ్యా పులిహోర ప్రయత్నించి చూడండి. పొడిపొడిగా ఉండి కొంచెం పులుపుగా ,కమ్మగా ఉండే ఈ సేమ్యా పులిహోర మీ పిల్లలకు తప్పక నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా సేమ్యా … Read more సేమియా నిమ్మకాయ పులిహోర ఈ టిప్స్ తో చెయ్యండి. పొడి పొడిగా భలే రుచిగా ఉంటుంది seymiyaa lemon pulihora