శనగలు గూర్చి నిజం తెలిస్తే షాక్ అవుతారు.
వీధి చివర తోపుడు బండి మీద అయినా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా, పండుగలు,శుభకార్యాలు, చిటపట చిరుజల్లులు పడినా ఇలా సందర్భం ఏదైనా మిర్చీలు శనగపిండిలో ముంచి మిర్చీ బజ్జిలు వేయడమో, లేక ఉల్లిపాయ జోడించి పకోడీ వేయడమో లేక జంతికలు, మురుకులు, చేకొడిలు ఒకటేమిటి శనగపిండితో బోలెడు పదార్థాలు అన్ని నోటిని మనసును, కడుపును నిలవనీయవు తినేదాక. అయితే శనగపిండి గూర్చి నిజం తెలుసుకొని తీరాలన్నది ముఖ్యమైన విషయం. మరి శనగపిండి తయారయ్యే శనగలు గూర్చి … Read more శనగలు గూర్చి నిజం తెలిస్తే షాక్ అవుతారు.