మీ పిల్లలు బలంగా, ధృడంగా పెరగాలంటే ఈ ఒక్క లడ్డు తినిపించండి
కొంతమంది పిల్లలు చాలా బలహీనంగా ఉంటారు బలమైన ఆహారం తీసుకోవడానికి కూడా ఇష్టపడరు ఇలాంటి పిల్లలు చిరుతిండ్లు మాత్రం తింటూ ఉంటారు అలాంటి వారి కోసం బలమైన చిరుతిండి తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం మన ఇంట్లో ఉండే పల్లీలు లేదా వేరుసెనగ గుళ్ళు అందరికీ తెలిసినవే ఇందులో పిల్లల బలాన్ని పెంచే ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. వ్యాయామం చేసే పెద్దవారికి లేదా ఎదిగే పిల్లల శరీరానికి సరైన ఇంధనం ఇవ్వడం ముఖ్యం. అందులో ఒకటి … Read more మీ పిల్లలు బలంగా, ధృడంగా పెరగాలంటే ఈ ఒక్క లడ్డు తినిపించండి