ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఏమౌతుందో తెలుసా?

Facts About Shankha Pushpam

శంఖుపుష్పం ఈ మొక్క ఎక్కడయినా పెరిగే తీగజాతి మొక్క. ఒక్కసారి వేస్తే మళ్ళీ విత్తనాలు ద్వారా పీకేసినా వస్తూనే ఉంటుంది. దీనిని దేవతారాధనకు వాడుతుంటారు. అంతేకాకుండా దీనివలన అనేక ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ పూలను టీలా చేసుకుని తాగుతుంటారు. ఈ మొక్కను శంఖు పుష్పి, దింతెన మొక్క, అపరంజిక మొక్క మరియు సంస్కృతంలో గిరి కర్ణిక అని అంటారు.  ఈ శంఖుపూల టీని తాగడం వలన మెదడుపై ప్రశాంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది … Read more ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఏమౌతుందో తెలుసా?

error: Content is protected !!