7 రోజుల్లో గడ్డం కింద కొవ్వు కరిగించడం ఎలా .
కొంత మంది శరీరంలో బరువు పెరిగే కొద్దీ శరీరంలో పొట్ట తొడలు సీటు భాగం తో పాటు ముఖంలో గడ్డం క్రింది భాగంలో కొవ్వు పేరుకుంటుంది. దీన్నే డబుల్ చిన్ అంటారు. డబుల్ చిన్ రావడం వలన గాలి తీసుకునే గొట్టంమీద ప్రెజర్ పడుతుంది. దానివలన గడ్డం కింద కొవ్వు పేరుకున్న వారిలో గురక ఎక్కువగా వస్తుంది. నిద్రలో నోరు తెరచి నిద్ర పోతారు. ఎక్కువగా ఆయాస పడుతుంటారు. గడ్డమునకు కొవ్వు ఉన్నవారు పడుకున్నప్పుడు గురక శబ్దం … Read more 7 రోజుల్లో గడ్డం కింద కొవ్వు కరిగించడం ఎలా .