దీని ముందు ఎంత ఖరీదైన క్రీమ్ అయినా పనికి రాదు
చాలా మందికి ముఖం పై పింపుల్స్, నల్లటి మచ్చలు, టాన్, డార్క్ పాచెస్ వంటి సమస్యలు ఉంటాయి. కొందరికి చర్మం కాంతి హీనంగా, రఫ్ గా అయిపోతుంది. వేలకు వేలు ఖర్చు పెట్టి క్రీములు కొన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చేసుకునే ఈ క్రీముతో చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఎన్ని క్రీములు వాడినా తగ్గని పింపుల్స్, టాన్, డార్క్ పాచెస్ ఈ క్రీముతో ఈజీగా తగ్గిపోతాయి. ఈ చిట్కా వరుసగా ఏడు … Read more దీని ముందు ఎంత ఖరీదైన క్రీమ్ అయినా పనికి రాదు