5 రూపాయలతో మీ స్కిన్ మీద ఉండే నల్ల మచ్చలు పోయి మీ స్కిన్ గ్లో గా మారుతుంది
ఆడవారికి మరియు మగవారికి కూడా అందరిలోకి వెళ్ళినపుడు అందంగా, ఆకర్షనీయంగా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫేసియల్స్, పేస్ క్రీమ్స్ ఉపయోగిస్తారు. పార్లర్కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెడతారు. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండట్లేదు. ఇట్లు దొరికే కెమికల్స్ ఉండే రకరకాల క్రీమ్లను ఉపయోగించడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ గా నల్లని మచ్చలు గాయం వల్ల ఏర్పడిన మచ్చలను తగ్గించుకోవచ్చు. స్కిన్ గ్లో గా … Read more 5 రూపాయలతో మీ స్కిన్ మీద ఉండే నల్ల మచ్చలు పోయి మీ స్కిన్ గ్లో గా మారుతుంది