ఒక స్పూన్ ఆముదం తో ఇది రాస్తే పులిపిర్లు ఫటాఫట్ రాలిపోతాయి
మన శరీరంపై చాలా మందికి చిన్న చిన్న టాగ్స్ లేదా వార్ట్స్ వస్తుంటాయి. వీటినే తెలుగులో పులిపిర్లు అంటారు. మెడ మీద, చేతులు మీద, ముఖంపై ముఖ్యంగా వీపు మీద కూడా పులిపిర్లు సమస్య ఉంటుంది. వీటిని తగ్గించుకోవడానికి కట్ చేయడం వంటివి చేసినా అవి తిరిగి వస్తూ ఉంటాయి. ముఖ్య కారణం వైరస్ వలన వస్తాయి. ఈ వైరస్ను పూర్తిగా నివారించకపోతే మనం ఎన్నిసార్లు పులిపిర్లను కట్ చేసినా ఫలితం ఉండదు. దీనికి మనం తీసుకోవాల్సిన … Read more ఒక స్పూన్ ఆముదం తో ఇది రాస్తే పులిపిర్లు ఫటాఫట్ రాలిపోతాయి