ఇది కొబ్బరినూనెలో ఒక స్పూన్ కలిపి స్నానానికి వెళ్ళే ఐదు నిమిషాల ముందు రాయండి. తెల్లగా మారిపోతుంది.
శరీరంపై టైం పేరుకుపోయి నల్లగా, డల్ గా మారిపోయిన చర్మాన్ని తిరిగి మామూలుగా చేయడానికి బ్లీచింగ్, సన్ టాన్ వంటి అనేక రకాలైన ప్రొడక్ట్ వాడుతూ ఉంటాం. కానీ ఇవన్నీ ఖరీదైనవి, పార్లర్ లో మాత్రం అందుబాటులో ఉంటాయి. వీటిని సరిగా ఉపయోగించడం రాకపోతే చర్మం పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఇంట్లోనే చర్మంపై ఉన్న సన్ టాన్, మృతకణాలను తొలగించి చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండడానికి మనం ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వలన … Read more ఇది కొబ్బరినూనెలో ఒక స్పూన్ కలిపి స్నానానికి వెళ్ళే ఐదు నిమిషాల ముందు రాయండి. తెల్లగా మారిపోతుంది.