మీకు తెలియక ప్రతిరోజూ ఇలా తప్పుగా నిద్రపోవచ్చు,నిద్రపోయే సరైన పద్ధతి తెలుసుకోండి
హలో ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఒక వ్యక్తి యోగా లేదా జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తేటప్పుడు తన posture వర్కౌట్ ఫార్మేషన్ మీద పూర్తి శ్రద్ధ వహించాలి. ఎందువల్ల అంటే సరైన పద్ధతిలో ఎక్సర్సైజ్ చేయకపోతే ఇంజురీ అవుతుంది. అలానే మనం నిద్ర పోయి పొజిషన్ మన ఆరోగ్యం పై మంచిగా లేదా చెడుగా రెండు రకాలుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మన జీర్ణాశయం పైన మెదడు పైన దీని ఎఫెక్ట్ పడుతుంది. ఒక మంచి నిద్ర తర్వాత మన … Read more మీకు తెలియక ప్రతిరోజూ ఇలా తప్పుగా నిద్రపోవచ్చు,నిద్రపోయే సరైన పద్ధతి తెలుసుకోండి